Перейти к содержимому

అమరావతి శాసనసభ భవనాలపై నార్మన్ ఫోస్టర్ డిజైన్లు | Amaravati Construction News | AP News

AP CAPITAL TV

0:00 / 0:00

అమరావతి శాసనసభ భవనాలపై నార్మన్ ఫోస్టర్ డిజైన్లు | Amaravati Construction News | AP News

305 просмотров · 3 нед. назад
AP CAPITAL TV
454 подписчика
305 просмотров · 3 нед. назад
అమరావతి రాజధానిలో శాసనసభ మరియు శాసనమండలి నూతన భవనాల నిర్మాణ డిజైన్లపై లండన్ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో జరిగిన సమీక్ష వివరాలను నేతలు వెల్లడించారు. భవిష్యత్తు డీలిమిటేషన్‌కు అనుగుణంగా అసెంబ్లీలో 265, కౌన్సిల్‌లో 110 సీట్ల సామర్థ్యంతో పాటు సెంట్రల్ హాల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మరియు పర్యావరణహిత పచ్చదనంతో కూడిన డిజైన్ల వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి