రోజు రోజుకి గిరాకీ పడిపోతోంది 😢 | కూరగాయల వ్యాపారంలో పరిస్థితి ఇలా అయితే కష్టమే! | Bowenpally Market
Suri Vlogger
0:00 / 0:00
రోజు రోజుకి గిరాకీ పడిపోతోంది 😢 | కూరగాయల వ్యాపారంలో పరిస్థితి ఇలా అయితే కష్టమే! | Bowenpally Market
3 513 просмотров · 2 дн. назад
Suri Vlogger
11,9 тыс. подписчиков
3 513 просмотров · 2 дн. назад
రోజు రోజుకి కూరగాయల వ్యాపారంలో గిరాకీ తగ్గిపోతోంది. 😔 అసలు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? కస్టమర్లు ఎందుకు తగ్గుతున్నారు? కూరగాయల వ్యాపారం చేయడం ఇప్పుడు ఎంత కష్టంగా మారింది?
ఈరోజు బోయినపల్లి మార్కెట్లో ఉసిరికాయలు, బీన్స్, పచ్చిమిర్చి, ఆలూ, క్యారెట్, బీట్రూట్, దొండకాయలు తదితర కూరగాయల వ్యాపార పరిస్థితిని మీకు చూపించబోతున్నాను.
కూరగాయల వ్యాపారం చేస్తున్నవాళ్లు, కొత్తగా Vegetable Business ప్రారంభించాలనుకునేవాళ్లు ఈ వీడియో తప్పకుండా చూడండి.
మీ ప్రాంతంలో కూడా గిరాకీ తగ్గిందా? కామెంట్లో చెప్పండి.
❤️ Suri Vlogger ఛానల్ను Subscribe చేసుకోండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి. 🔔 మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం Bell Icon నొక్కండి.
Background Music Credits: Music used in this video belongs to its respective owner.
Source: • Borderless
All rights belong to the original creator. No copyright infringement intended.
#VegetableBusiness #SuriVlogger #BowenpallyMarket #VegetableMarket #VegetableBusinessInTelugu #TeluguVlogs #MarketUpdates #VegetableBusinessTelugu