Перейти к содержимому

కూటమి గెలుపులో లోకేష్‌ పాత్ర | Nara Lokesh Significant Role | in TDP Alliance Land Slide Victory

ETV Andhra Pradesh

0:00 / 0:00

కూటమి గెలుపులో లోకేష్‌ పాత్ర | Nara Lokesh Significant Role | in TDP Alliance Land Slide Victory

189 735 просмотров · 2 г. назад
ETV Andhra Pradesh
8,16 млн подписчиков
189 735 просмотров · 2 г. назад
నారా లోకేశ్‌... కుర్రోడు, స్టాన్ ఫోర్డులో చదివాడు, సాఫ్ట్‌గా ఉన్నాడు... ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నితే బయటకు రాలేడని వైకాపా భావించింది. తద్వారా ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని కుట్ర పన్నింది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.... ఐదేళ్లలో కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకు ఎదురొడ్డి నిలిచి సత్తా చాటారు నారా లోకేష్. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నాటి నుంచీ.. ఎలాంటి అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కేసులు లేకున్నా.., గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం 22 తప్పుడు కేసులు బనాయించింది. వీటన్నింటినీ తట్టుకుంటూనే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి విజయం అందించటంలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్‌మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావినాయకులుగా తీర్చిదిద్దడంలోనూ తెరవెనుక లోకేష్‌దే కీలకపాత్ర. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------