Перейти к содержимому

సమానులెవరు ప్రభో || samaanu levaru prabhoo song

Bible Mission Anaparthi

0:00 / 0:00

సమానులెవరు ప్రభో || samaanu levaru prabhoo song

62 480 просмотров · 2 года назад
Bible Mission Anaparthi
1,09 тыс. подписчиков
62 480 просмотров · 2 года назад
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ॥సమానులెవరో॥ - సమాన తత్వము – సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) || సమానులెవరో|| పరార్ధమై భవ - శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో॥॥ దయా హృదయ యీ - దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) || సమానులెవరో|| 1 ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2) పాపాత్ములను బ్రోవ - పరమాత్మ సుత (నీ) (2) || సమానులెవరో॥