Перейти к содержимому

ఒక వృద్ధాశ్రమం లోని ఓ అవ్వ నోటి నుండి వచ్చిన మాటలే ఈ పాట కన్నీళ్ళు ఆగవు

Yerrama Tirupati Raju

0:00 / 0:00

ఒక వృద్ధాశ్రమం లోని ఓ అవ్వ నోటి నుండి వచ్చిన మాటలే ఈ పాట కన్నీళ్ళు ఆగవు

73 293 просмотра · 2 мес. назад
Yerrama Tirupati Raju
7,19 тыс. подписчиков
73 293 просмотра · 2 мес. назад
ఒక వృద్ధాశ్రమం లోని ఓ అవ్వ నోటి నుండి వచ్చిన మాటలే ఈ పాట. తను చెపుతూ ఉంటే కన్నీళ్ళు ఆగలేదు. బాగున్నావా అవ్వా అంటే,పొట్టా బట్టా ఉంటే బాగున్నట్టేనా, మనిషికి ఇంతే సాలా అంటూ చెపుతునే ఉంది తన ఇంట్లో పిల్లలతో భర్తతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి చిన్న పాపాయిలా ఏడ్చింది తన పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి రోగం, నొప్పి చివరకు తలనొప్పి కూడా తెల్వదటా... అవ్వా నీ ఫోటో పాటతో పాటుగా వేస్తాను అన్నాను. తను ఏమన్నదో తెలుసా? నా కొడుకులు బద్నాం అవుతారు(చెడ్డ పేరు వస్తుంది) ఫలానా వాల్ల తల్లి అంటే బాగుండదు. శతకోటి వందనాలు అవ్వా కన్నతల్లి ప్రేమ ఎంత గొప్పదో. తనను దూరం చేసుకున్నా చిదరించుకున్నా వద్దన్నా ఆ మహాతల్లి పిల్లల క్షేమమే కోరుకుంది ధన్యవాదాలు. సర్వేజనా సుఖినోభవంతు||