గ్యాస్ లీక్ అయ్యింది! 😱 పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏం జరిగిందంటే?/middle class life style...
Avakaya Lakshmi
0:00 / 0:00
గ్యాస్ లీక్ అయ్యింది! 😱 పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏం జరిగిందంటే?/middle class life style...
65 просмотров · 2 недели назад
Avakaya Lakshmi
30 подписчиков
65 просмотров · 2 недели назад
ఈరోజు ఈవెనింగ్ వ్లాగ్‌లో ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది! పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి గ్యాస్ అయిపోయింది. సరే అని కొత్త సిలిండర్ పెడితే.. అబ్బా! పెద్ద ప్రమాదం తప్పింది, గ్యాస్ లీక్ అయ్యి స్మెల్ వచ్చేసింది 😰. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశానో ఈ వీడియోలో చూడండి.
దాని తర్వాత పిల్లల్ని తీసుకుని కాసేపు ఈవెనింగ్ షాపింగ్‌కి వెళ్ళాము 🛍️. ఇంటికి వచ్చాక మార్కెట్ సామాన్లు సర్దుతూ... లాస్ట్ సమ్మర్ ఊరెళ్ళినప్పుడు జరిగిన ఒక బెడ్ ముచ్చట (Funny Memory) మీతో షేర్ చేసుకున్నాను 😂.
వీడియో నచ్చితే తప్పకుండా LIKE, SHARE & SUBSCRIBE చేయండి! 🔔
today's evening vlog, things took an unexpected turn! As soon as the kids came back from school, the gas cylinder ran out. When I quickly replaced it with the spare one, a scary gas leakage started with a strong smell! 😰 Watch the video to see how I managed to handle this kitchen emergency safely.
After that stressful moment, we headed out for some relaxing evening shopping with the kids 🛍️. Once we returned, while organizing the market groceries, I shared a funny and interesting story about an incident that happened at a bag during our last summer trip! 😂
If you enjoyed watching this daily life vlog, please don't forget to LIKE, SHARE, and SUBSCRIBE for more updates! 🔔
#TeluguVlogs
#EveningVlog
#DailyLifeVlog
#TeluguVlogger
#DayInMyLife
#FamilyVlogsTelugu
🚨 గ్యాస్ లీక్ &
EveningShopping
#MarketRoutine
#ShoppingWithKids
#KitchenOrganization
TeluguVlogs #EveningVlog #GasLeakage #ShoppingWithKids #DailyLifeVlog #TeluguVlogger #FamilyVlogs
#Telugu evening routine, gas cylinder leaking# vlog, shopping vlog telugu"