Перейти к содержимому

🔴 LIVE TODAY | WTP Worship 24x7 | ఆరాధనా గీతాలు | ఉదయకాల ప్రార్థన | 05 Sep 2026 | Jesus Songs

WayToParadise Worship

0:00 / 0:00

🔴 LIVE TODAY | WTP Worship 24x7 | ఆరాధనా గీతాలు | ఉదయకాల ప్రార్థన | 05 Sep 2026 | Jesus Songs

10 727 просмотров · Трансляция закончилась 2 дня назад
WayToParadise Worship
129 тыс. подписчиков
10 727 просмотров · Трансляция закончилась 2 дня назад
🔴 WTP WORSHIP — MORNING & DAY LIVE | 05 Sep 2026 🙏 Praise the Lord! Welcome to ‪@wtpworship‬ — your place for Telugu Christian worship songs, Jesus songs, morning prayer, Daily Bread, Bible reading and spiritual encouragement. 🎵 ఆరాధనా గీతాలు | Telugu Christian Worship Songs 🌅 ఉదయకాల ప్రార్థన | Morning Prayer 📖 Daily Bible Reading | ప్రతిరోజు బైబిల్ పఠనం 🍞 Daily Bread | పరలోక మన్నా 📜 Missionary Inspiration | మిషనరీల ప్రేరణాత్మక మాటలు ❓ Bible Quiz | బైబిల్ ప్రశ్నలు & సమాధానాలు 🎉 Birthday & Wedding Wishes | పుట్టినరోజు & వివాహ శుభాకాంక్షలు ❤️ And much more! 🕓 DAILY MORNING & DAY LIVE ప్రతి రోజును దేవుని సన్నిధిలో ప్రారంభిద్దాం. ఆరాధన, దేవుని వాక్యం, Daily Bread మరియు ఉదయకాల ప్రార్థనతో మన రోజును ప్రభువుకు అప్పగిద్దాం. 🙏 పని చేసుకునేటప్పుడు, ప్రయాణంలో, ఇంటి పనుల సమయంలో లేదా మీ వ్యక్తిగత ప్రార్థనా సమయంలో మాతో కలిసి ఆరాధించండి. 💬 మీ ప్రార్థన అవసరాలను LIVE Chatలో తెలియజేయండి. 📍 మీరు ఏ ప్రాంతం / దేశం నుండి చూస్తున్నారో కూడా మాకు తెలియజేయండి. 🙏 Please remember WTP Worship and this ministry in your prayers. దేవుని వాక్యం మరింతమంది జీవితాలకు చేరాలని, అనేకులు ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనలో బలపడాలని కలిసి ప్రార్థిద్దాం. ❤️ JOIN • WATCH • SHARE • SUPPORT “ఇది యెహోవా కలుగజేసిన దినము; దీనిలో మనము ఉత్సహించి సంతోషించెదము.” — కీర్తనలు 118:24 🎵 WTP WORSHIP Worship • The Word • Prayer ఆరాధన • దేవుని వాక్యం • ప్రార్థన 🙏 To God be all the glory! మన ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమ కలుగును గాక! Hashtags #WTPWorship #WTPWorshipLive #WTPLive #WTP24x7 #24x7Live #24x7Worship #TeluguChristianSongs #TeluguWorship #TeluguJesusSongs #JesusSongs #ChristianLive #ChristianWorship #WorshipSongs #TeluguChristian #MorningPrayer