Перейти к содержимому

నువ్వు నాకే సొంతం పార్ట్-4: ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | telugu audio story| quotes

Nija Jeevitha Satyalu

0:00 / 0:00

నువ్వు నాకే సొంతం పార్ట్-4: ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | telugu audio story| quotes

6 735 просмотров · 4 дн. назад
Nija Jeevitha Satyalu
24,7 тыс. подписчиков
6 735 просмотров · 4 дн. назад
నువ్వు నాకే సొంతం పార్ట్-4: ప్రతి ఒక్కరు తప్పక వినవలసిన కథ | telugu audio story| quotes సహస్ర న్యాయం కోసం పోరాడే ఒక పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్. సామ్రాట్ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. ఒక పందెం కోసం రోడ్డు మీద సహస్రను అవమానించాలని చూసిన సామ్రాట్ కు ఆమె చెంపదెబ్బతో దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. పుట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగని ఆ అహంకారి... పగతో రగిలిపోయి అందరి ముందు ఆమెను బలాత్కారంగా ముద్దు పెట్టుకుంటాడు. "నిన్ను తాకకుండానే జీవితాంతం నా సొంతం చేసుకుంటా" అని శపధం చేస్తాడు. దెబ్బతిన్న అహంకారంతో ఆ రాక్షసుడు సహస్ర పెళ్లి వరకు ఎలా వచ్చాడు? పరువు, ఆత్మగౌరవం కోసం ఒక ఆడది చేసిన పోరాటం ఎలాంటిది? మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి. ఈ కథలోని ఎమోషన్ మరియు సస్పెన్స్ మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. కథ నచ్చితే తప్పకుండా ఒక Like వేసి, మీ ఫ్రెండ్స్ కి Share చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోవడం మర్చిపోకండి! 🔔 #TeluguStories #TeluguAudioStories #LadyLawyerVsCMSon #TeluguShortFilms #TeluguLoveStories #SelfRespectStories #TeluguKathalu #WomenEmpowerment #SuspenseStoriesTelugu #TeluguMoralStories