Перейти к содержимому

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర ఏంటి? 😍🙏 | ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారి మహిమ 🔱 #lishithoughts

Mahesh Nanda

0:00 / 0:00

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర ఏంటి? 😍🙏 | ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారి మహిమ 🔱 #lishithoughts

155 просмотров · 2 недели назад
Mahesh Nanda
566 подписчиков
155 просмотров · 2 недели назад
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టమైన స్థలపురాణం, చరిత్ర ఉన్నాయి. 🙏✨ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఎలా వెలిశారు? ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది? మహిషాసురుడిని అమ్మవారు ఎలా సంహరించారు? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ వీడియోలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుందాం. 🔱✨ 🙏 జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి 🙏 #కనకదుర్గమ్మ #విజయవాడకనకదుర్గమ్మ #ఇంద్రకీలాద్రి #దుర్గమ్మతల్లి #అమ్మవారు #విజయవాడ #కనకదుర్గమ్మఆలయం #ఆలయచరిత్ర #KanakaDurga #Vijayawada #Indrakeeladri #DurgaDevi #TeluguShorts #DevotionalShorts #HinduTemples