ఇంటి ఓనర్‌తో హిందీలో మాట్లాడటం ఎలా?Spoken Hindi Through Telugu: @sthotrasandeshgadda8921
Sthotra tutorial
0:00 / 0:00
ఇంటి ఓనర్‌తో హిందీలో మాట్లాడటం ఎలా?Spoken Hindi Through Telugu: @sthotrasandeshgadda8921
668 просмотров · 2 недели назад
Sthotra tutorial
8,46 тыс. подписчиков
668 просмотров · 2 недели назад
ఈ వీడియోలో మనం కొత్త ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు... హౌస్ ఓనర్ (House Owner) తో మరియు టెనెంట్ (Tenant) కి మధ్య హిందీలో ఎలాంటి సంభాషణ జరుగుతుందో తెలుగు అర్థంతో సహా చాలా ఈజీగా నేర్చుకుందాం.
అద్దె ఎంత?, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి?, కరెంట్ బిల్లు ఎవరు కట్టాలి?, రూమ్స్ ఎన్ని ఉన్నాయి? వంటి ప్రతిరోజూ ఉపయోగపడే ముఖ్యమైన హిందీ వాక్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూడండి!
Don't forget to Like, Share, and Subscribe for more Spoken English & Spoken Hindi videos!
#SpokenHindi
#HindiThroughTelugu
#HouseOwnerTenant
#LearnHindi
#HindiConversation
#DailyUseHindiSentences