Перейти к содержимому

వినాయక చవితి పూజ ఎలా చేయాలి? | పూర్తి పూజా విధానం | Vinayaka Chavithi

Telugu Capital Bhakthi TV

0:00 / 0:00

వినాయక చవితి పూజ ఎలా చేయాలి? | పూర్తి పూజా విధానం | Vinayaka Chavithi

6 602 просмотра · 2 дн. назад
Telugu Capital Bhakthi TV
108 тыс. подписчиков
6 602 просмотра · 2 дн. назад
వినాయక చవితి పూజ ఎలా చేయాలి? | పూర్తి పూజా విధానం | Vinayaka Chavithi Vinayaka Chavithi Pooja Vidhanam 2026 | వినాయక చవితి పూజ పూర్తి విధానం ఈ వీడియోలో వినాయక చవితి పూజ విధానం తెలుగులో, ఇంట్లో వినాయకుడి ప్రతిష్ఠ ఎలా చేయాలి, పూజా సామగ్రి, కలశ పూజ, అంగ పూజ, ఏకవింశతి పత్ర పూజ, నైవేద్యం మరియు వినాయక చవితి పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలను Kuppa Vijaya Sri గారు వివరంగా తెలియజేస్తున్నారు. వినాయక చవితి పూజను భక్తిశ్రద్ధలతో, సరైన విధానంలో చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. 00:00 – వినాయకుడికి పూజ ఎలా చేసుకోవాలి..? 00:00 – వినాయకుడి యజ్ఞోపవీతం ఏం ఉండాలి? 03:35 – పూజా విధానం 04:19 – పాలవెల్లిలో ఇలా కట్టాలి 06:18 – పండ్లు, పూలు, పత్రాలు 08:08 – అంగ పూజలో చదవవలసిన నామాలు 10:00 – ఏకవింశతి పత్ర పూజ 10:26 – గణపతికి నైవేద్యాలు #VinayakaChavithi #VinayakaChavithi2026 #VinayakaPooja #GaneshChaturthi #GanapathiPooja #TeluguBhakti #VinayakaChavithiPooja #telugudevotional