148 Siva kshetram/Sri Mahalingeswarar temple/THIRUVIDAIMARUDUR/276PaadalPetraSthalam/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
148 Siva kshetram/Sri Mahalingeswarar temple/THIRUVIDAIMARUDUR/276PaadalPetraSthalam/Sreedhar Raju
3 041 просмотр · 4 года назад
Sreedhar Raju
29,4 тыс. подписчиков
3 041 просмотр · 4 года назад
ఈ video లో మనం 276 పాడల్ petra స్ధలాల్లో 148 వ శైవక్షేత్రం మరియు చోళనాడు లోని కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 30 వ స్దానంలో ఉన్న thiruvidaimarudhur ప్రాంతంలో గల శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాము.
ఈ ఆలయము కుంభకోణం పట్టణానికి సుమారు8km దూరంలో కలదు.
ఈ ఆలయము లోని మహాశివుడిని మహాలింగేశ్వర స్వామి అని,పార్వతిమాతను మూకాంబికా అమ్మవారని పిలుస్తారు.
ఈ ఆలయములో 5 కొనేరులు కలవు అవి కారుణ్య తీర్ధం, సోమ తీర్ధం, కనక తీర్ధం, కల్యాణ తీర్ధం మరియు ఐరవత తీర్థం.
తిరుగ్యన సంబంధర్ నాయనార్ మరియు అప్పర్ నాయనార్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువ మూర్తి.