Перейти к содержимому

Nayakuralu Nagamma: నాయకురాలు నాగమ్మ తెలంగాణలో పుట్టారా? పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు? BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Nayakuralu Nagamma: నాయకురాలు నాగమ్మ తెలంగాణలో పుట్టారా? పల్నాటి యుద్ధం తర్వాత ఏమయ్యారు? BBC Telugu

363 992 просмотра · 3 года назад
BBC News Telugu
2,15 млн подписчиков
363 992 просмотра · 3 года назад
నాయకురాలు నాగమ్మ జన్మస్థలం, జీవితంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాగమ్మ పల్నాడులోని ‘నాగులేరు’ ఒడ్డున శిశువుగా దొరికారనే వాదన ఒకటి ఉంది. అయితే, తెలంగాణలోని ‘ఆరవెల్లి’లో ఆమె పుట్టారని, ఆ ఊరి వల్లే ఆమెకు ‘ఆరవెల్లి నాగమ్మ’గా అనే పేరు వచ్చిందని మరికొందరు చరిత్రకారుల వాదన. #Palnadu #Nagamma #Telangana #AndhraPradesh #History ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu