Перейти к содержимому

ఢోలా-మారు ప్రేమ గాథ ❤️ | రాజస్థాన్ అమర ప్రేమ కథ | Dhola Maru Love Story in Telugu | Full Story

True Words Telugu

0:00 / 0:00

ఢోలా-మారు ప్రేమ గాథ ❤️ | రాజస్థాన్ అమర ప్రేమ కథ | Dhola Maru Love Story in Telugu | Full Story

153 622 просмотра · 5 месяцев назад
True Words Telugu
43,8 тыс. подписчиков
153 622 просмотра · 5 месяцев назад
ఈ 7 ద్వారాల రహస్య కథ మీకు ఎక్కడ ఏ భాష లోను దొరకదు, ఇవెన్ మన హిందీ ఒరిజినల్ ఛానల్ లో కుడా మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. కాని మన True Words Telugu ఛానల్ లో ఈ కథను మన subscribers కు మరియు అందరు వ్యూయర్స్ కోసం అందుబాటులో ఉంచడమైనది. Part-1:    • త్రైలోక్యసురుడు vs విభీత్సన | ఒక అద్భుతమైన...   Part-2:    • త్రైలోక్యసురుడు చివరి రహస్యం | విభిత్సన ప్...   Part-3:    • విభిత్సన చివరి యుద్ధం | త్రిలోక్యసురుడి అం...   ఈ వీడియోలో రాజస్థాన్ ఎడారిలో జరిగిన ఒక అమర ప్రేమ గాథ అయిన ఢోలా మరియు మారు కథను తెలుసుకుంటారు. చిన్నప్పుడే జరిగిన వివాహాన్ని మరచిపోయిన యువరాజు ఢోలా, తన భార్య మారు కోసం 19 సంవత్సరాలు ఎదురు చూసిన యువరాణి యొక్క హృదయ విదారక ప్రేమ కథ ఇది. యువరాణి మాల్వానీ కుట్రలు, రాయబారుల మరణం, భామసేనుడి తెలివితేటలు మరియు చివరికి ప్రేమ విజయం — ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. 👉 ఈ కథలో మీరు తెలుసుకునేది: బాల్య వివాహం యొక్క నిజం ప్రేమలో విశ్వాసం ఎంత గొప్పదో అసూయ మరియు కుట్రల ఫలితం నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది 👉 వీడియో నచ్చితే LIKE 👍 SHARE 🔁 & SUBSCRIBE 🔔 చేయండి #DholaMaru #LoveStoryTelugu #TrueLove #EmotionalStory #TeluguStories #IndianLoveStory #RajasthanStory #RomanticStory #MoralStory #TeluguKathalu