Перейти к содержимому

ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది | Last Christian song 2026

sarigamapa swaralu

0:00 / 0:00

ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది | Last Christian song 2026

4 061 просмотр · 10 дней назад
sarigamapa swaralu
111 подписчиков
4 061 просмотр · 10 дней назад
ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది నాలో చీకటి తొలగించి వెలుగై నాపై ఉదయించే నాలో చీకటి తొలగించి వెలుగై నాపై ఉదయించే ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది [Verse 1] నా చూపులే లోకాశలై నాబ్రతుకులొ అవిఒకశాపమై నా చూపులే లోకాశలై నాబ్రతుకులొ అవిఒకశాపమై దురాశలొ నేనున్నపుడు నిరాశలే నాకెల్లపుడు దురాశలొ నేనున్నపుడు నిరాశలే నాకెల్లపుడు ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది [Verse 2] నాపయణమే ఒకప్రళయమై నాగురియేనాకొక నరకమై నాపయణమే ఒకప్రళయమై నాగురియేనాకొక నరకమై గమ్యము నాకు లేనపుడు గర్విష్టుడనై యున్నపుడు గమ్యము నాకు లేనపుడు గర్విష్టుడనై యున్నపుడు ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది నాలో చీకటి తొలగించి వెలుగై నాపై ఉదయించే నాలో చీకటి తొలగించి వెలుగై నాపై ఉదయించే ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది ప్రభు ప్రేమ నను మార్చినది ప్రేమ నను మార్చినది. #sarigamapa #sarigamapachannel #ప్రేమననుమార్చినది #lastchristiansong2026 #TeluguChristianSong #TeluguChristianSongs #song #TeluguWorshipSong #JesusLove #GodsLove #TeluguGospelSong #ChristianWorship #TeluguChristianWorship #JesusSongsTelugu #TeluguDevotionalSongs #ChristianSongs #Jesus #Yesu #TeluguGospel #PraiseAndWorship #ChristianMusic #TeluguSongs #JesusLoveSong #lastchristiansong