Перейти к содержимому

హల్లెలూయా Hallelujah Telugu Christian Song | Good Shepherd Ministries | Cover of Vaanaathi Vaanangal

GSM

0:00 / 0:00

హల్లెలూయా Hallelujah Telugu Christian Song | Good Shepherd Ministries | Cover of Vaanaathi Vaanangal

4 211 просмотров · 12 часов назад
GSM
1,89 тыс. подписчиков
4 211 просмотров · 12 часов назад
🎵 “హల్లెలూయా” – Hallelujah దేవునిని ఆరాధించడానికి భాష ఎప్పుడూ అడ్డంకి కాదు! Cover of #Vaanaathi Vaanangal (In Telugu) Shadows Of Christ Band, Good shepherd Ministries హల్లెలూయా హల్లేలూయా ఆమెన్ (2) ఆకాశములు వర్ణింపజాలవు -మాటలకందని అత్యున్నతుడా.. నీ స్తుతినే నే నిరతము పాడెదను ఈనాడు, ఎల్లప్పుడు, యుగయుగముల వరకు || హల్లెలూయా|| పరలోకం దృష్టించే జీవితమిమ్ము తండ్రి నీ కన్నులలో కృప కోరుదును ఎల్లప్పుడు నీవే నా చెంతనుండుము నీవే చాలయ్యా నీవే చాలునయ్యా (2) || హల్లెలూయా|| విడువని - ఎడబాయని నీ సన్నిధియే ఆ సన్నధిలోనే నిజ స్వాతంత్రమే వేరేమీ కోరను - సమస్తము నీవే ఎల్లప్పుడు ఎల్లప్పుడు... నీవే చాలు విడువని - ఎడబాయని నీ సన్నిధియే ఆ సన్నధిలోనే నిజ స్వాతంత్రమే వేరేమీ కోరను - నీ సన్నిధి చాలు ఎల్లప్పుడు ఎల్లప్పుడు... నీవే చాలు || హల్లెలూయా || A Telugu Christian song by Good Shepherd Ministries, bringing hearts together to glorify our Lord Jesus Christ. Telugu Lyrics, Lead Singer & Keyboard - Meghana Medapati Background vocals - Shadows of Christ Band (GSM) Mix & Mastering- Moses Danny DOP - Sreshta Studios Editing- Enosh “Let everything that has breath praise the LORD.” – Psalm 150:6 ❤️ #VaanaathiVaanangal #Hallelujah #TeluguChristianSong #PraiseAndWorship #TeluguWorship #AllGloryToGod [Hallelujah, Telugu Christian Song, Good Shepherd Ministries, Releasing October 1st, Telugu Gospel & Worship Song]