Ma inti antha padmanabha swamy vartham/శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం
Swathi cooking channel
0:00 / 0:00
Ma inti antha padmanabha swamy vartham/శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం
23 просмотра · 4 дня назад
Swathi cooking channel
278 подписчиков
23 просмотра · 4 дня назад
welcome back my channel swathi cooking channl
అనంత పద్మనాభ స్వామి వ్రతం
అందరికీ నమస్కారం 🙏
ఈ వీడియోలో మా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకున్న విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను.
ఈరోజు నాకు చాలా హెక్టిక్‌గా ఉండటంతో వీడియోను మీతో షేర్ చేయడం కాస్త ఆలస్యమైంది. అందుకు క్షమించండి.
ఈరోజు వ్రతంలో చేసిన ప్రసాదాలను కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను.
అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ప్రసాదంగా గోధుమ పిండితో చేసిన ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను.
🌸 పాలతాలికలు
🌸 బ్యూరులు
🌸 పులిహోర
ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి, Share చేయండి, మా Channel ని Subscribe చేయండి.
మీ విలువైన Comment ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
అనంత పద్మనాభ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.