Перейти к содержимому

ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు | Ennathagani Nannu Spiritual Song By Bro.Shalem Raju Garu |

Man of God Words

0:00 / 0:00

ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు | Ennathagani Nannu Spiritual Song By Bro.Shalem Raju Garu |

12 103 просмотра · 3 года назад
Man of God Words
13,7 тыс. подписчиков
12 103 просмотра · 3 года назад
#EnnathaganiNannu_Song #shalemrajusongs #teluguchristiansongs #teluguchristianmelodies #latestsongs #manofgodwords Song Lyrics - ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్య - ఎంత మంచి ప్రేమ చూపావు (2) 1) పాపినైన నన్ను నీవు కనికరించినావు నా పాపములన్నిటిని కడిగి వేసినావు (2) పతనమైన నా జీవిత గతిని మార్చినావు (2) పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు ||ఎందుకింత ప్రేమ|| 2) పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు (2) దూతల కందని నీ దివ్యమైన సేవను (2) దుమ్ము ధూళినైన నన్ను చేయ నిచ్చినావు ||ఎందుకింత ప్రేమ||