అంశము: ఎవరు దేవునికి ఇష్టులు // Sunday worship //11.10.26//MunneliPrasadRao_official
MunneliPrasadRao_official
0:00 / 0:00
అంశము: ఎవరు దేవునికి ఇష్టులు // Sunday worship //11.10.26//MunneliPrasadRao_official
19 просмотров · Трансляция закончилась 18 ч назад
MunneliPrasadRao_official
183 подписчика
19 просмотров · Трансляция закончилась 18 ч назад
1కోరింథీయులకు 10:1-5,
1 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
2 అందరును మోషేనుబట్టి✶ మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
3 అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; 4 అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.