ఇదేనా కోరికా.... నవజీవన రాగమాలికా || Telugu Christian Song || Hosanna GCM
HOSANNA G C M
0:00 / 0:00
ఇదేనా కోరికా.... నవజీవన రాగమాలికా || Telugu Christian Song || Hosanna GCM
286 872 просмотра · 1 г. назад
HOSANNA G C M
2,82 тыс. подписчиков
286 872 просмотра · 1 г. назад
ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక||
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని (2)
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక||
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని (2)
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక||
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని (2)
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||
#christiansongs
#teluguchristian
#teluguchristiansongs