Pulihora Recipe |Temple Style Tamarind Rice | పులిహోర రెసిపీ | Navaratri Series Day 5
Saras Home Kitchen
0:00 / 0:00
Pulihora Recipe |Temple Style Tamarind Rice | పులిహోర రెసిపీ | Navaratri Series Day 5
158 просмотров · 3 дн. назад
Saras Home Kitchen
229 подписчиков
158 просмотров · 3 дн. назад
🙏 Hi Hello!! Welcome to Saras Home Kitchen ❤️
🌸 Navaratri Series – Day 5 🌸
ఈ నవరాత్రి సిరీస్లో ఐదవ రోజు రుచికరమైన Temple style పులిహోర తయారు చేసుకుందాం! 😋
పుల్లగా, కారంగా, వేరుశెనగల రుచితో ఉండే ఈ సంప్రదాయ పులిహోర పండుగలకు, పూజలకు, నైవేద్యానికి ఎంతో బాగుంటుంది.
ఈ వీడియోలో పులిహోరను సులభంగా ఎలా తయారు చేయాలో చూడండి.
మా రెసిపీ మీకు నచ్చితే,
వీడియోను Like చేయండి 👍,
మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి.
మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం Saras Home Kitchen ఛానెల్ను Subscribe చేసుకుని Bell Icon నొక్కండి 🔔
మీ అభిప్రాయాలను Comment చేయడం మర్చిపోవద్దు. ❤️
Thank you for watching! మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు! ❤️
Keep supporting Saras Home Kitchen 🙏
#Pulihora #PulihoraRecipe #పులిహోర #TeluguRecipes #SarasHomeKitchen