Перейти к содержимому

14 ఎకరాల్లో మామిడి పండిస్తున్న.. సొంతంగా అమ్ముతున్న | Mango Farming

తెలుగు రైతుబడి

0:00 / 0:00

14 ఎకరాల్లో మామిడి పండిస్తున్న.. సొంతంగా అమ్ముతున్న | Mango Farming

258 777 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
258 777 просмотров · 4 года назад
వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో ప్రకృతి సేద్యం పద్దతిలో మామిడి సాగు చేస్తున్న రైతు కొండా రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. 14 ఎకరాల్లో 1400 మామిడి చెట్లను రైతు సాగు చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 14 ఎకరాల్లో మామిడి పండిస్తున్న.. సొంతంగా అమ్ముతున్న | Mango Farming | రైతు బడి #RythuBadi #రైతుబడి #Mango