##సదామమ్ము ఆదుకోవయా అంటూ శ్రీ జ్ఞాన సరస్వతి మహిళా భజన సమాజం... నరేంద్రపురం భజన పోటీలలో 🙏❤️
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
0:00 / 0:00
##సదామమ్ము ఆదుకోవయా అంటూ శ్రీ జ్ఞాన సరస్వతి మహిళా భజన సమాజం... నరేంద్రపురం భజన పోటీలలో 🙏❤️
1 355 просмотров · 12 дней назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,86 тыс. подписчиков
1 355 просмотров · 12 дней назад
##శ్రీ జ్ఞాన సరస్వతి మహిళా భజన సమాజం గాడాల
##నరేంద్రపురం భజన పోటీలలో
##సింగర్: సత్య
##హార్మోనియం: టేకి వీరబాబు
##డోలక్ :తామరాడ తేజ
##రచయిత :చవిటిపల్లి త్రిమూర్తులు గారు
స్టూడెంట్ నెం: 1:(పడ్డామండి ప్రేమలో మరి)
కాణిపాకంలో వరసిద్ధి విఘ్నేశ్వర బావి జలమందు-కొలువైన జ్ఞానేశ్వర బాహుద తీరాన-స్వయంభువైయున్న బొజ్జ గణపయ్య-నీదివ్య చరణం-శరణం
(ప):సదామమ్ము ఆదుకోవయ సిద్ధి విద్య-వృద్ధి నీ దయ
గణేశ గణేశా గణ నాయక- గౌరి సుతా
//సదామమ్ము//
చ1:నీ చరణ కమలములకు సేవ - సర్వ మంగళం
నీ సన్నిధాన మంత చలువ చంద్ర మండలం
విద్యలకు అధిపతి-విశ్వనుత నీవె గతి
ఏకదంత లోకమంత శాంతిభాగ్య దాత
//సదామమ్ము//
చ2:ఏ.భాద్రపదము... శుద్ధ చవితి-మాకు పండుగ నీ-ప్రతిమ-నిలిపి -దివ్య వ్రతము సల్పుచుండగ
విఘ్నములు నశించును కార్యములు ఫలించును
శరణు శరణు కాణిపాక వరసిద్ధి వినాయక
//సదామమ్ము//
3. ఏ పనికి ముందు పూజనీదె ఆద్య వందనం
నీ నామగానమందె నిత్య శాంతి చందనం
మూషికము నెక్కేవాడ మోదకము నచ్చేవాడ
మనసుతీర ఆరగించి ఆదుకో త్రిమూర్తిని
//సదామమ్ము//