గాజులపల్లి వజ్రాల వేట నిలిచివేయబడింది || పోలీసు వారి హెచ్చరిక | దయచేసి ఎవరూ రావద్దు
Diamond Babu 143
0:00 / 0:00
గాజులపల్లి వజ్రాల వేట నిలిచివేయబడింది || పోలీసు వారి హెచ్చరిక | దయచేసి ఎవరూ రావద్దు
8 707 просмотров · 11 месяцев назад
Diamond Babu 143
8,95 тыс. подписчиков
8 707 просмотров · 11 месяцев назад
గాజులపల్లి వజ్రాల వేట నిలిచివేయబడింది || పోలీసు వారి హెచ్చరిక | దయచేసి ఎవరూ రావద్దు
నంద్యాల జిల్లా గాజులపల్లి వజ్రాల వేట అని వ్యాపారస్తులు చెబుతున్న మాయమాటలకు ప్రజలు నమ్మి వజ్రాలు దొరుకుతున్నాయని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర గుమ్మ గుడిగా వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తూ వస్తున్న ప్రజలందరికీ కూడా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇచ్చట ఎటువంటి వజ్రాలు దొరకడం లేదు ఎవరు కూడా రావద్దు ఎవరైనా వస్తే మటుకు చర్యలు తీసుకుంటామని డిపార్ట్మెంట్ వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కావున ప్రజలు ఎవరూ కూడా టెంపుల్ కి వచ్చినా కూడా ఇటువైపుకు రాకూడదని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనవి పుకార్లు నమ్మరాదని పోలీసు వారు అభిప్రాయపడ్డారు
#diamonds #గాజులపల్లి