జాతకం నిజంగా మన భవిష్యత్తు చెబుతుందా? | Astrology నిజమేనా?
Krishna Influencer
0:00 / 0:00
జాతకం నిజంగా మన భవిష్యత్తు చెబుతుందా? | Astrology నిజమేనా?
2 960 просмотров · 3 недели назад
Krishna Influencer
3,11 тыс. подписчиков
2 960 просмотров · 3 недели назад
#KrishnaInfluencer #Jathakam #astrology
మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవాలని మనందరికీ ఒక curiosity ఉంటుంది.
అందుకే మనం జాతకం, Astrology, Horoscope, Numerology లాంటి వాటిని చూస్తుంటాం.
కానీ అసలు ప్రశ్న…
జాతకం నిజంగా మన భవిష్యత్తును చెప్పగలదా?
ఒక Prediction నిజమని ఎలా తెలుసుకోవాలి?
ఒకసారి Prediction match అయితే అది నిజంగా పనిచేస్తుందని చెప్పవచ్చా?
Chance వల్ల జరిగిన సంఘటనను కూడా Predictionగా భావిస్తున్నామా?
Fail అయిన Predictionsని మనం ఎందుకు మర్చిపోతాం?
Astrology, Horoscope, Numerology predictionsని scientifically ఎలా test చేయాలి?
ఈ Documentaryలో ఇవన్నీ simpleగా, examplesతో, evidence మరియు logical thinkingతో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
ఈ Documentary ఎవరి beliefsని అవమానించడానికి కాదు.
ఒక claim నిజమా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని ఎలా test చేయాలి? అనే questionని explore చేయడానికి.
ఎందుకంటే…
మనకు ఏదైనా నిజంగా అనిపించడం వేరు.
అది నిజమని తెలుసుకోవడం వేరు.
ఇలాంటి questionsకి simple answer మాత్రమే కాకుండా…
“అసలు ఇది ఎందుకు జరుగుతుంది?” అనే root cause తెలుసుకోవాలనుకుంటే… Krishna Influencerని Subscribe చేయండి.
ఇక్కడ మనం answersని blindగా నమ్మడం కోసం కాదు…
ఆ answer వెనుక evidence ఏం ఉందో తెలుసుకోవడం కోసం questions అడుగుతాం.
#Horoscope #Numerology #FuturePrediction #AstrologyTelugu #TeluguDocumentary #TeluguScience #CriticalThinking