వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 రకాల మోదకాలుHealthy Ragi & Traditional Rice Modak Recipe Prasadam Recipes
healthyPlate_NextGen
0:00 / 0:00
వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 రకాల మోదకాలుHealthy Ragi & Traditional Rice Modak Recipe Prasadam Recipes
120 просмотров · 7 дней назад
healthyPlate_NextGen
525 подписчиков
120 просмотров · 7 дней назад
వినాయక చవితి మరియు పండగల సందర్భంగా దేవుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను ఒకే కొబ్బరి పూర్ణంతో, రెండు పద్ధతుల్లో (హెల్దీ రాగి పిండి & సాంప్రదాయ బియ్యప్పిండి) ఎలా సులభంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కుంకుమపువ్వు సువాసనతో ఎంతో రుచిగా వచ్చే ఈ మోదకాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి.
కావలసిన పదార్థాలు:
పూర్ణం కోసం:
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు (మెత్తగా గ్రైండ్ చేసినది)
బెల్లం తురుము - ముప్పావు కప్పు (రుచికి సరిపడా)
నెయ్యి - 1 స్పూన్
గసగసాలు - 1 స్పూన్
యాలకుల పొడి - అర స్పూన్
రాగి మోదక్ కోసం:
రాగి పిండి - 1 కప్పు
వేడి నీళ్లు - తగినంత
బియ్యప్పిండి మోదక్ కోసం:
బియ్యప్పిండి - 1 కప్పు
నీళ్లు - 1 కప్పు
గార్నిషింగ్ కోసం:
కుంకుమపువ్వు రేకలు
నెయ్యి (మౌల్డ్ కోసం)
వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ & ట్రెడిషనల్ రెసిపీల కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!#ModakRecipe #RagiModak #RiceModak #GaneshChaturthiSpecial #PrasadamRecipes #HealthyRecipes #Kozhukattai #TraditionalFood #NaivedyamRecipes #HealthyPlate#ModakRecipe #GaneshChaturthiSpecial #PrasadamRecipes #VinayakaChaviti #NaivedyamRecipes #Kozhukattai #Modak#RagiModak #MilletRecipes #HealthyPrasadam #WeightLossRecipes #GlutenFreeSweets #SugarFreeSweets #JaggerySweets #HealthySnacks#RiceFlourModak #TeluguVantalu #PrasadamInTelugu #Kudumulu #Undrallu #TraditionalRecipes #SouthIndianSweets #AndhraVantalu#CookingVideo #ViralFood #FoodTrends #EasyRecipes #SweetRecipe #IndianSweets #FoodReelsModakRecipe #RagiModak #RiceModak #GaneshChaturthiSpecial #VinayakaChaviti #PrasadamRecipes #NaivedyamRecipes #HealthyPrasadam #MilletRecipes #TeluguVantalu #Kudumulu #HealthyEating #IndianSweets #ViralCooking#Ragirecipies#fingermilletrecipes#milletmagic