Перейти к содержимому

తొందరపడని బాల్యం తొట్రిల్లని యౌవనం Message by PV Ratnam Garu #nbr bible messages #christian #bible

NBR BIBLE MESSAGES

0:00 / 0:00

తొందరపడని బాల్యం తొట్రిల్లని యౌవనం Message by PV Ratnam Garu #nbr bible messages #christian #bible

307 просмотров · Трансляция закончилась 2 недели назад
NBR BIBLE MESSAGES
251 подписчик
307 просмотров · Трансляция закончилась 2 недели назад
బాల్యం నుంచే దేవుని వాక్యంతో పెరిగిన జీవితం యౌవనంలో తొట్రిల్లదు. లోకపు ఆకర్షణల మధ్య కూడా క్రీస్తును అనుసరించే యువతగా ఎదగాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి పునాది ఇవ్వాలి; పిల్లలు దేవుని వాక్యాన్ని ఆచరించాలి. ఈ సందేశం ప్రతి బాలుడు, ప్రతి యువకుడు, ప్రతి తల్లిదండ్రి తప్పక వినాల్సిన సందేశం. దేవుని కోసం జీవించే ఒక బలమైన తరం నిర్మించబడాలని ఈ సందేశాన్ని అందరితో SHARE చేయండి