Перейти к содержимому

ఒత్తిడిని చిటికెలో తరిమికొట్టండి! సుదర్శన్ క్రియ వెనుక ఉన్న సైన్స్ ఇదే! (

TGV TELUGU

0:00 / 0:00

ఒత్తిడిని చిటికెలో తరిమికొట్టండి! సుదర్శన్ క్రియ వెనుక ఉన్న సైన్స్ ఇదే! (

14 209 просмотров · 1 г. назад
TGV TELUGU
3,07 тыс. подписчиков
14 209 просмотров · 1 г. назад
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత అనేది ఒక విలాసంగా మారిపోయింది. కానీ, మన శ్వాసను ఒక పనిముట్టుగా వాడుకొని అనారోగ్యాలను, ఒత్తిడిని దూరం చేసుకోవడం సాధ్యమేనా? ఈ రోజు మనతో ఉన్నారు 25 ఏళ్ల కార్పొరేట్ అనుభవం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీగా వేలాది మందికి దిశానిర్దేశం చేస్తున్న రఘురాం ఆదిరాజు గారు. ఈ ఎపిసోడ్‌లో మనం చర్చించిన కీలక అంశాలు: సుదర్శన్ క్రియ అంటే ఏమిటి? ఇది కేవలం శ్వాస ప్రక్రియేనా లేక దీని వెనుక బలమైన సైన్స్ ఉందా? హెల్త్ బెనిఫిట్స్: క్యాన్సర్ ప్రివెన్షన్ నుండి బిపి, కొలెస్ట్రాల్ నియంత్రణ వరకు ఈ క్రియ ఎలా సహాయపడుతుంది? టైమ్ మేనేజ్మెంట్: 24 గంటలు సరిపోవట్లేదు అనుకునే వారికి, ఈ 40 నిమిషాల సాధన అదనపు సమయాన్ని ఎలా ఇస్తుంది? FIRE for Mind: 40 మందికి పైగా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఈ క్రియను ఎందుకు అనుసరిస్తున్నారు? ఆనందం ఎక్కడ ఉంది? మన మైండ్ ని గతం మరియు భవిష్యత్తు నుండి ప్రెసెంట్ కి తీసుకురావడం ఎలా? మీరు కార్పొరేట్ ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా లేక గృహిణి అయినా.. మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని ఆనందంగా జీవించడానికి ఈ వీడియో ఒక చక్కని మార్గదర్శి. చాప్టర్స్: 00:00 - సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు? ఎపిసోడ్ హైలైట్స్. 01:50 - హోస్ట్ నవీన్ సామల గారి వెల్కమ్ నోట్ - TGV తెలుగు పరిచయం. 02:40 - రఘురాం ఆదిరాజు గారి పరిచయం: టాటా గ్రూప్ నుండి యోగా టీచర్ వరకు.. 04:30 - ఎనర్జీ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ పాడ్కాస్ట్ ఎందుకు అవసరం? 05:30 - రాపిడ్ ఫైర్ రౌండ్: ప్రభావితం చేసిన పుస్తకాలు మరియు దినచర్య. 06:50 - నవకాసనం ఎందుకు ఇష్టం? లైఫ్ బాలెన్స్ కి అది ఎలా ముఖ్యం? 07:30 - ఆధ్యాత్మికత గురించి ఉన్న అపోహలు మరియు వాస్తవాలు. 09:10 - అద్భుత సంఘటన: గురుదేవుల దర్శనం మరియు ఆఫీస్ బాధ్యతలు. 10:45 - ఈ రోజు పొడుపు కథ: ఇంత లేడు మా వీరస్వామి.. వీధి వీధికి మోసగాడు.. ఎవరు? 11:30 - గైడింగ్ వాయిస్: నాన్నగారు మరియు అన్నయ్య గారి స్ఫూర్తి. 13:00 - కార్పొరేట్ లైఫ్ లో ఉంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వైపు అడుగులు. 14:45 - ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్న 5 ముఖ్యమైన కోర్సులు - మీ పిడికిలికి బలం! 16:55 - సుదర్శన్ క్రియ: ఒక సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ వెనుక ఉన్న పవర్. 18:15 - సైన్స్ ఆఫ్ సుదర్శన్ క్రియ: 600కి పైగా రీసెర్చ్ పేపర్స్ మరియు ఎవిడెన్స్. 20:00 - డాక్టర్లే ఆశ్చర్యపోయిన రఘురాం గారి రియల్ హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్. 22:50 - బిజీ లైఫ్ లో 40 నిమిషాలు కేటాయించడం సాధ్యమేనా? 24:00 - ఫోకస్ మరియు డెసిషన్ మేకింగ్ పెంచుకోవడం ఎలా? మోడీ గారి ఉదాహరణ. 26:45 - సంఘ శక్తి: అందరూ కలిసి సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనం. 29:30 - బ్లెస్సింగ్స్ కోర్స్: ఎదుటివారి మేలు కోరడం వల్ల మనకు కలిగే తృప్తి. 31:00 - కోతి కథ: మన భయాలు మరియు ఆందోళనల వెనుక ఉన్న అసలు రహస్యం. 34:10 - గాలిపటం మరియు దారం: మీ శ్వాసతో మనసుని ఎలా మ్యాన్వర్ చేయాలి? 36:00 - స్కై (SKY) మెడిటేషన్: అమెరికా యూనివర్సిటీల్లో సుదర్శన్ క్రియ క్రేజ్. 38:30 - శ్రీ శ్రీ యూనివర్సిటీ: స్మోక్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ క్యాంపస్ విశేషాలు. 41:15 - పొడుపు కథ సమాధానం మరియు ముగింపు. Guest profile:   / adirajuraghuram   Connect with the host:   / naveensamala     / transitionsenabler-jagan-mantha   Also, Tune into our English, Hindi, Gujarati & Kannada podcasts here: YouTube:    / theguidingvoice      / tgvgujarati      / @tgvhindi      / tgvkannada   Grab a copy of Naveen Samala’s latest book, “69 Naked Truths” Amazon: https://tinyurl.com/69NTAMZN Flipkart: https://tinyurl.com/69NTFPKT TGV Inspiring Lives Volume 2 is on Amazon Volume 2: Notion Press: http://surl.li/tmkry Use the Coupon code: NAVEEN20 on notionpress.com to avail a 20% discount Kindle Edition: http://surl.li/tmmmn AMZ IN: http://surl.li/tmmnb AMZ UK: http://surl.li/tmmnl FOLLOW ON X: @guidingvoice @naveensamala