పరమాత్ముడు నిరాకారుడే!కానీ సుందరాకారుడు!!
Rudrageethi
0:00 / 0:00
పరమాత్ముడు నిరాకారుడే!కానీ సుందరాకారుడు!!
265 просмотров · 6 дней назад
Rudrageethi
59 подписчиков
265 просмотров · 6 дней назад
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
పరమధాముడు,మా పరమేశ్వరుడు
మము పతితనుంచి పావనముగ చేసెడివాడు
విశ్వనాథుడు,మా విశ్వంభరుడు
సర్వ జగతినంత పాలనముగ చేసెడివాడు
సర్వబంధు,ప్రీతి,ప్రేమ పంచెడివాడు
మా శిక్షణ,రక్షణ భారం మోసెడివాడు
సర్వబంధు,ప్రీతి,ప్రేమ పంచెడివాడు
మా శిక్షణ,రక్షణ భారం మోసెడివాడు
మా శిక్షణ,రక్షణ భారం మోసెడివాడు.
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
సర్వోన్నతుడు,మా సర్వేశ్వరుడు
సర్వ-వేద,శాస్త్ర,ఉపనిషత్తు సారము అతడు
సర్వోత్తముడు,మా సంరక్షకుడు
మన సర్వమనో కామనలను తీర్చెడివాడు
సృష్టి అది మధ్యంత్యం తెలిపెడివాడు
ఈ మానవతా వృక్షానికి బీజరూపుడు
సృష్టి అది మధ్యంత్యం తెలిపెడివాడు
ఈ మానవతా వృక్షానికి బీజరూపుడు
ఈ మానవతా వృక్షానికి బీజము అతడు.
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
సత్యశీలుడు,అతను సదాచారుడు
మన సర్వమనోవేదనలకు ఓషధి అతడు
సద్భాంధవుడు,సర్వశక్తిమంతుడు
ఈ అశ్వమేధయాగానికి రచయిత అతడు
ముళ్ళ నుంచి పుష్పాలుగ మార్చెడివాడు
కటిక రాళ్ళనైనా రతనాలుగ చేసెడివాడు
ముళ్ళ నుంచి పుష్పాలుగ మార్చెడివాడు
కటిక రాళ్ళనైనా రతనాలుగ చేసెడివాడు
కటిక రాళ్ళనైన రాతనాలుగ చేసెడివాడు.
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
సత్యహృదయుడు,సర్వలోకేశ్వరుడు
సత్య గీతా జ్ఞానామృతమును తాపెడివాడ
విశ్వనాథుడు,మా విశ్వంభరుడు
సత్య-ధర్మ స్థాపనమునకై వెలసినవాడు
రాజయోగ విద్యనెంతో నేర్పెడివాడు
మమ్ము రాజులకే రారాజుగ చేసెడివాడు
రాజయోగ విద్యనెంతో నేర్పెడివాడు
మమ్ము రాజులకే రారాజుగ చేసెడివాడు
మమ్ము రాజులకే రారాజుగ చేసెడివాడు.
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
పరమాత్ముడు ఎంత నిరాకారుడో,అంత సుందరాకారుడు
అంత సుందరాకారుడు
అంత సుందరాకారుడు
....