Перейти к содержимому

బడా భాయ్ మోదీ..చోటా భాయ్ రేవంత్‌పై చర్యలేవి?| KTR Counters BJP Congress On Hyderabad Real Estate Tax

Samayam Telugu

0:00 / 0:00

బడా భాయ్ మోదీ..చోటా భాయ్ రేవంత్‌పై చర్యలేవి?| KTR Counters BJP Congress On Hyderabad Real Estate Tax

367 просмотров · 1 дн. назад
Samayam Telugu
695 тыс. подписчиков
367 просмотров · 1 дн. назад
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌లో చదరపు అడుగుకు రూ.200 చొప్పున 'RR ట్యాక్స్' వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోదీ, అమిత్ షా బహిరంగ వేదికలపై ఆరోపణలు చేస్తారు తప్ప రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోరని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ. BRS Working President KTR makes shocking allegations of an 'RR Tax' (Rs 200/sq.ft) in Hyderabad real estate. KTR questions why PM Narendra Modi and Home Minister Amit Shah make accusations against CM Revanth Reddy but refrain from taking action through central agencies. Watch the detailed analysis on Samayam Telugu. #KTR #RevanthReddy #RRTax #Modi #TelanganaPolitics #HyderabadRealEstate #AmitShah #BRSVsCongress #BJPVsCongress #TelanganaNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)