Перейти к содержимому

వినాయక చవితి రోజు హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకోండి తొందరగా ప్రసాదాలు అనేవి ప్రిపేర్చేసుకోగలుగుతారు

GNANA TEJ cute world

0:00 / 0:00

వినాయక చవితి రోజు హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకోండి తొందరగా ప్రసాదాలు అనేవి ప్రిపేర్చేసుకోగలుగుతారు

196 просмотров · 11 дней назад
GNANA TEJ cute world
85 подписчиков
196 просмотров · 11 дней назад
#homemadefood #festivalfoods #prasadalu #vinayakachaturthispecials వినాయక చవితి రోజు ఈజీగా చేసుకోవడానికి కోసం మూడు ప్రసాదాలు 1. సగ్గుబియ్యం పొంగలి కావలసిన పదార్థాలు:- ముప్పావు గ్లాస్ బియ్యం పావు గ్లాసు సగ్గుబియ్యం గ్లాస్ ఉన్నారా ఆవుపాలు రెండు గ్లాసుల వాటర్ స్వీట్ కి తగినంత బెల్లం ( పావు) 2 యాలకులు రెండు స్పూన్ల నెయ్యి చిటికెడు పచ్చకర్పూరం దద్దోజనం కి కావాల్సిన పదార్థాలు:- ఒక కప్పు రైస్ ముప్పావు కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ (అర స్పూన్ సాల్ట్) ఒకటి లేదా రెండు స్పూన్ల నూనె అర స్పూన్ ఆవాలు అర స్పూన్ పచ్చిపప్పు అర స్పూన్ జీలకర్ర సన్నని అల్లం ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి చిటికెడు ఇంగువ నాలుగు మిరియాలు అర స్పూన్ ధనియాల పొడి (ఫ్రై చేసిన ధనియాలతో) రవ్వ కేసరి కి కావాల్సిన పదార్థాలు:- ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు పంచదార జీడిపప్పు కిస్మిస్ నాలుగు స్పూన్ల నెయ్యి రెండున్నర గ్లాసుల వాటర్ చిటికెడు పచ్చకర్పూరం రెండు యాలకులు