Перейти к содержимому

🚨Kasibugga Miracle Water Truth | నీళ్ల కోసం క్యూ కడుతున్న జనం! | Hyderabad Kasibugga Temple

RAM TV

0:00 / 0:00

🚨Kasibugga Miracle Water Truth | నీళ్ల కోసం క్యూ కడుతున్న జనం! | Hyderabad Kasibugga Temple

32 988 просмотров · 4 дн. назад
RAM TV
191 тыс. подписчиков
32 988 просмотров · 4 дн. назад
తెల్లవారుజామున 3 గంటలకు పాములు అభిషేకం చేసే అలయం శివలింగం వెనుక ఉప్పొంగే నీటి ఊట! 😱 రోగాలు, జబ్బులు మాయం? | కాశీబుగ్గ పవిత్ర నీటి రహస్యం తెల్లవారుజామున 3 గంటలకు పాములు అభిషేకం చేసే అలయం DESCRIPTION: హైదరాబాద్‌లోని బహదూర్ పూరా సమీపంలో ఉన్న స్వయంభూ కాశీబుగ్గ శివాలయం వెనుక నిరంతరం ప్రవహించే పవిత్ర నీటి ఊట వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి? ఈ పవిత్ర నీరు తాగితే రోగాలు, చర్మ వ్యాధులు మరియు దీర్ఘకాలిక సమస్యలు మాయమవుతాయని ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజమెంత? వేలాది మంది భక్తులు బాటిళ్లు, పెద్ద పెద్ద క్యాన్లతో నీటి కోసం ఎందుకు క్యూ కడుతున్నారు? రాజకీయ ప్రముఖులు, VVIPలు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి? ఈ వీడియోలో కాశీబుగ్గ ఆలయ సమగ్ర చరిత్ర, నాచురల్ వాటర్ ప్రవాహ మూలం పూర్తి వివరాలతో ఎక్స్‌క్లూజివ్‌గా చూడండి. ⚠️ గమనిక / DISCLAIMER: 📌 ముఖ్య గమనిక: భగవంతునిపై నమ్మకంతో ఈ పవిత్ర జల ప్రసాదాన్ని సేవించండి. అయితే, మీ వైద్యం మరియు డాక్టర్ సూచించిన మందులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దు. సరైన వైద్య చికిత్స తీసుకుంటూనే, నమ్మకంతో ఈ భగవంతుని ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తే మనస్శాంతి మరియు ఆరోగ్యం రెండూ లభిస్తాయి. మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం తోడైతే శుభం జరుగుతుంది. 📌 Important Note: Please accept and drink this Holy Water (Jala Prasadam) with faith in God. However, do not stop your medical treatments or prescribed medications under any circumstances. Continue your proper medical treatment while having faith in the Almighty. A combination of proper medical care and divine grace brings both peace of mind and well-being. 🚨 SEO KEYWORDS 🚨 🔱 Kasibugga Shiva Temple Hyderabad 🏛️ 🌊 Kasibugga miracle water behind Shivalingam 😱 🚨Kasibugga temple water mystery🚨 🧴 Kasibugga skin disease curing holy water 🏥 📜 Kasibugga temple history and secrets 🏛️ 👑 Political leaders queue line at Kasibugga 🚶‍♂️ 🛢️ Devotees filling Kasibugga water in bottles and cans 💧 ✨ Swayambhu Shivalingam underground water source 🔮 ⚡ Hyderabad secret mysterious Shiva temple 🚩 🚨 Kasibugga miracle water reality test 💥 🌊 Kasibugga shivalingam venuka neeru 😱 🔱 Kasibugga neellu tagithe cancer thagguthundha real or fake ? 💧 Kasibugga pavithra neeru rahasyam 🔮 📜 Kasibugga temple charitra telugu lo 🏛️ 🛢️ Kasibugga water cans and bottles collecting 🧴 👑 Kasibugga temple ki leaders ఎందుకు వస్తున్నారు 🚶‍♂️ 🚩 Kasibugga temple heavy rush devotees 🔱 Kartheeka madam special 🔱 🙏 Rudrabishekam 🙏 🚨 Temple blogs 🚨 🛕 Temple vlogs 🛕 🔥 Viral content 🔥