Перейти к содержимому

150 square yards house plan 150 గజాల్లో కొత్త ఇల్లు

MANU CONSTRUCTIONS

0:00 / 0:00

150 square yards house plan 150 గజాల్లో కొత్త ఇల్లు

42 371 просмотр · 1 год назад
MANU CONSTRUCTIONS
85,9 тыс. подписчиков
42 371 просмотр · 1 год назад
ఈ వీడియోలో నేను చెప్పిన 12 పిల్లర్ల ఖర్చు మా ఉత్తరాంధ్రలో బొబ్బిలిలో మేము వర్క్ చేసిన రేట్లు చెప్పాము మా ఊర్లో లేబర్ రేట్లు మెటీరియల్ రేట్లు చెప్పడం జరిగింది ఈ రేట్లు అనేవి మీ ఏరియాలో పెరగవచ్చు తగ్గవచ్చు అలానే మీరు వాడే మెటీరియల్ బట్టి రేట్లు అనేవి మారవచ్చు వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్పాలనే ప్రయత్నం దీన్ని ఉదాహరణగా తీసుకొని ఇంతే ఖర్చవ్వాలని మాత్రం లేదు వీడియోలో నేను చెప్పిన వివరాలు మీకు నచ్చితే ఛానల్ కి సపోర్ట్ చేయండి 🙏🙏🙏🙏 #civilengineering #civil #construction #home #150squareyards #150 #sftp #trending #like #andhrapradesh #telangana #vizayanagaram #bobbili #vizag #Vijayawada #rajahmundry #kakinada #pithapuram #amravati #nellore #guntur #family #friends #dreamhouse #civilengineering #interiordesign