LIKE… SHARE… SUBSCRIBE… 😂 | ఈ కాలపు మూడు ముక్కలాట | Telugu Fun Song | Revanth Anthology
Revanth_Anthology
0:00 / 0:00
LIKE… SHARE… SUBSCRIBE… 😂 | ఈ కాలపు మూడు ముక్కలాట | Telugu Fun Song | Revanth Anthology
134 просмотра · 10 дней назад
Revanth_Anthology
34 подписчика
134 просмотра · 10 дней назад
ఒక పెద్దమనిషి అన్నాడు…
“జీవితం మూడు ముక్కలాట” అని…
అప్పుడు అర్థం కాలేదు…
ఇప్పుడు అర్థమైంది! 😄
ఆ మూడు ముక్కలే…
❤️ LIKE
📲 SHARE
🔔 SUBSCRIBE
లైక్ లెక్కల్లో లెక్కలెన్నో…
షేర్ సరాల్లో సరదాలెన్నో…
సబ్స్క్రైబ్ సూత్రాల్లో సూత్రాలెన్నో…
మన జీవితంలో Social Media ఎంత భాగమైపోయిందో సరదాగా చెబుతూ, చివర్లో చిన్న ఆలోచనను మిగిల్చే ప్రయత్నమే “Like Share Subscribe”.
లైకులు వేలొచ్చినా మనసు మెచ్చే మనిషి ఒక్కడుంటే చాలు…
షేర్లు లక్షలైనా మన బాధ పంచుకునే మనిషి ఒక్కడుంటే చాలు…
సబ్స్క్రైబర్లు కోట్లైనా మన కోసం నిలిచే మనిషి ఒక్కడుంటే చాలు. ❤️
🎵 Like • Share • Subscribe
😄 Telugu Fun / Satirical Song
✍️ Revanth Anthology
పాట నచ్చితే Like చేయండి ❤️
మీ Friends & Familyతో Share చేయండి 📲
ఇలాంటి కొత్త Telugu songs కోసం Subscribe చేయండి 🔔
మీకు పాటలో బాగా నచ్చిన line ఏదో Comment చేయండి! 👇
#LikeShareSubscribe #TeluguSong #TeluguSongs #TeluguFunSong #TeluguMusic #TeluguComedy #SocialMedia #TeluguLyrics #RevanthAnthology #NewTeluguSong