Перейти к содержимому

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం | తిరుమలకు తొలి గడప | కడప విశేషాలు | Siva Vlogs996

SIVA CHANNEL VLOGS

0:00 / 0:00

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం | తిరుమలకు తొలి గడప | కడప విశేషాలు | Siva Vlogs996

133 просмотра · 5 дн. назад
SIVA CHANNEL VLOGS
631 подписчик
133 просмотра · 5 дн. назад
🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏 ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తొలి గడపగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆలయ అందాలు, ఆధ్యాత్మిక విశేషాలు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ఈ వీడియోలో: 🙏 శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం 🙏 దేవుని కడప ఆలయ విశేషాలు 🙏 ఆలయ చరిత్ర మరియు ప్రాశస్త్యం 🙏 ఆలయ పరిసరాల అందాలు మా Siva Vlogs996 ఛానల్‌ను Subscribe చేయండి. వీడియో నచ్చితే Like 👍 Share చేయండి. మీ అభిప్రాయాలను Comment రూపంలో తెలియజేయండి. గోవిందా గోవిందా! 🙏 #DevuniKadapa #LakshmiVenkateswaraSwamy #KadapaTemple #SivaVlogs996 #AndhraPradeshTemples #TempleVlogs