Перейти к содержимому

దారి తప్పిన కుమారుడు l క్షమాపణ & దేవుని ప్రేమ l rkjamstudio

ʀᴋ ꜱᴛᴜᴅɪᴏ

0:00 / 0:00

దారి తప్పిన కుమారుడు l క్షమాపణ & దేవుని ప్రేమ l rkjamstudio

8 просмотров · 2 дня назад
ʀᴋ ꜱᴛᴜᴅɪᴏ
38 подписчиков
8 просмотров · 2 дня назад
దారి తప్పిన కుమారుడు విషయం: క్షమాపణ & దేవుని ప్రేమ నువ్వు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంతగా దిగజారిపోయినా... తిరిగి రావడానికి ఒక మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది! కథ: ఒక ధనవంతుడి చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో తన వాటా పంచుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ జలసాలు, చెడు సావాసాలతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరకు పందులు తినే పొట్టు కూడా దొరకని దారుణమైన స్థితికి దిగజారాడు. నా తండ్రి ఇంట్లో పనివాళ్ళకి కూడా కడుపునిండా తిండి ఉంటుంది, నేను తిరిగి వెళ్తాను... కొడుకుగా కాకపోయినా పనివాడిగా నన్ను చేర్చుకోమని అడుగుతాను" అని తండ్రి దగ్గరకు బయలుదేరాడు. కానీ తండ్రి కొడుకుని దూరంగా చూసి, పరుగెత్తుకుంటూ వచ్చి కావలించుకున్నాడు. తప్పు చేశాడని కోప్పడలేదు, శిక్షించలేదు... కొడుకు తిరిగి వచ్చినందుకు గొప్ప పండుగ చేసుకున్నాడు. ముగింపు: మన తప్పుల కంటే దేవుని క్షమాపణ చాలా పెద్దది. నీ గతంతో సంబంధం లేదు, నువ్వు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి తిరిగి వస్తే నిన్ను గుండెలకు హత్తుకోవడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ⚠️ Disclaimer & Credits → Copyright Disclaimer: The music and visuals presented in this video are lovingly created by @rkjam.studio. All rights reserved. • No Copyright infringement intended.©️ ---------------------------------- ☞Tags[Ignore] #jesus #jesusbible #story #jesustelugu #video #worship #jesusvideo #faith #hope #ChristianAudioEdits #TeluguChristianStatus #biblestories #telugubiblewords #rkjamstudio #JesusSongs #ChristianWhatsAppStatus #TeluguChristianWorship #AudioEdits ------------------------------------ Thank you for watching!♡