కిడ్నీలు బాగుండాలంటే రోజుకు ఎంత నీళ్లు తాగాలి?
Dr PS Vali Nephrologist
0:00 / 0:00
కిడ్నీలు బాగుండాలంటే రోజుకు ఎంత నీళ్లు తాగాలి?
7 655 просмотров · 8 часов назад
Dr PS Vali Nephrologist
54,2 тыс. подписчиков
7 655 просмотров · 8 часов назад
కిడ్నీలు బాగుండాలంటే రోజుకు ఎంత నీళ్లు తాగాలి? 3 లీటర్లు? 4 లీటర్లు? లేక దాహం వేసినప్పుడే సరిపోతుందా?
అందరికీ ఒకే amount of water అవసరం ఉండదు. వయసు, వాతావరణం, శారీరక శ్రమ, urine output, kidney function, heart condition బట్టి అవసరం మారుతుంది.
ఎక్కువ నీళ్లు తాగితే kidneys “clean” అవుతాయని అనుకోవడం కూడా సరైంది కాదు. ముఖ్యంగా CKD లేదా heart failure ఉన్నవారు fluid restriction అవసరమా లేదా doctorతో తెలుసుకోవాలి.
అయితే సాధారణంగా healthy kidneys ఉన్నవారు ఎంత నీరు తీసుకోవాలి? dehydrationని ఎలా గుర్తించాలి?
ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు kidney లేదా heart disease ఉంటే fluid intake మార్చే ముందు మీ doctorని సంప్రదించండి.
#DrPSVali, #DrPSValinephrologist, #KidneyHealth, #WaterIntake, #Hydration, #KidneyCare, #CKD, #Creatinine, #HealthyKidneys, #KidneyDisease, #DiabetesAndKidneys, #BloodPressureAndKidneys, #HeartHealth, #FluidRestriction, #HealthEducation