యేసుజ సాసో గోలావురియా | Super Hit Song | Banjara Gospel Song | Banjara Gospel Band ✝️🎶
BANJARA JESUS MINISTRIES
0:00 / 0:00
యేసుజ సాసో గోలావురియా | Super Hit Song | Banjara Gospel Song | Banjara Gospel Band ✝️🎶
3 403 просмотра · 3 недели назад
BANJARA JESUS MINISTRIES
447 подписчиков
3 403 просмотра · 3 недели назад
పల్లవి :
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
1. వాడి గట్లామ హమేన చలరోచ ....
ఆ..హ...
కత్తైతే హరో ఖడ ఛజత్త ... ఓ...హో...
వాడి గట్లామ హమేన చలరోచ ....
ఆ..హ...
కత్తైతే హరో ఖడ ఛజత్త ... ఓ...హో...
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
2. వాటేమ మారో రక్ష వు కర రోచ ...ఆ..హ...
సైతానేర హతేమాయితి హమేన ఛోడావచ…..ఓ...హో...
వాటేమ మారో రక్ష వు కర రోచ ...ఆ..హ...
సైతానేర హతేమాయితి హమేన ఛోడావచ…..ఓ...హో...
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
3. హమేన కేతి అబతో డర ఛేనీ....ఆ..హ...
కసేన కతో యేసు హమర సాత చ.. ఓ...హో...
హమేన కేతి అబతో డర ఛేనీ....ఆ..హ...
కసేన కతో యేసు హమర సాత చ.. ఓ...హో...
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
హమారో రోగ దోఖా వూ ధోవచ …ఆఆ…
శాంతిర జాగేమ హమేన లేజావచ…ఓఓ
హమారో రోగ దోఖా వూ ధోవచ …ఆఆ…
శాంతిర జాగేమ హమేన లేజావచ…ఓఓ
హమారో రోగ దోఖా వూ ధోవచ …ఆఆ…
శాంతిర జాగేమ హమేన లేజావచ…ఓఓ
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
4. హల్లేలుయా ఆమేన్... (4) బోలో...
“యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావురీయా — హమజ ఓర గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
నిన్యాన్వే గొర్లీ చోడతానీ ఏక్కీసారు ఆయోచ. ఆఆఆ
మార యాడీ బాప్పేతి జ్యాదా ప్రేమ కీ ధోచ… ఓఓఓ
నిన్యాన్వే గొర్లీ చోడతానీ ఏక్కీసారు ఆయోచ. ఆఆఆ
మార యాడీ బాప్పేతి జ్యాదా ప్రేమ కీ ధోచ… ఓఓఓ
యేసుజ సాసో గోలావుర్యి - హమజ ఓర
గోర్లి...
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
యేసుజ సాసో గోలావుర్యి - హమజ ఓర
గోర్లి
హరో ఖేతేమ వూ... హమేన చరా వ చ....
7h ago
యేసుజా సాసో గోలావురియా… ❤️✝️
యేసుక్రీస్తు ప్రేమ, కృప, రక్షణ మరియు ఆయనతో ఉన్న సంబంధాన్ని ప్రకటించే అందమైన బంజారా సువార్త గీతం.
మన బంజారా భాష, మన బాణీ, మన సంగీతంతో యేసు నామాన్ని ఘనపరుస్తూ రూపొందించిన ఈ గీతం ప్రతి బంజారా హృదయానికి ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాము.
🎵 బంజారా సువార్త గీతం
🥁 బంజారా సంగీతం & సంప్రదాయ తాళాలు
🙏 యేసు ఆరాధన & స్తుతి
❤️ యేసు ప్రేమ & కృప
✝️ రక్షణ & నిరీక్షణ
🌾 బంజారా సంస్కృతి & వారసత్వం
మన భాషలో…
మన బాణీలో…
మన సంస్కృతిలో…
యేసు నామాన్ని ఘనపరుద్దాం!
🎶 BANJARA GOSPEL BAND
బంజారా ప్రజలకు యేసుక్రీస్తు సువార్తను గీతాలు, ఆరాధన, బైబిల్ బోధనలు మరియు గ్లోరియస్ బైబిల్ సిరీస్ ద్వారా అందించడమే మా లక్ష్యం.
🙏 పాట మీకు ఆశీర్వాదంగా ఉంటే Like చేయండి
📤 మీ కుటుంబం మరియు స్నేహితులతో Share చేయండి
🔔 మరిన్ని బంజారా గాస్పెల్ పాటలు మరియు బైబిల్ బోధనల కోసం Subscribe చేయండి
యేసు నామమే మన ఆశ…
యేసు ప్రేమే మన బలం…
యేసే మన రక్షకుడు! ❤️✝️
#YesujaSasoGolavuria #BanjaraGospelBand #BanjaraGospel #BanjaraSong #BanjaraChristianSong #BanjaraWorship #BanjaraGospelSong #Yesu #Jesus #Banjara #GospelSong #ChristianMusic