యోబు వివేకవంతుడా? వివేకశూన్యుడా? | vvvp99 | best telugu christian messages | telugu bible study |
SSD MINISTRIES
0:00 / 0:00
యోబు వివేకవంతుడా? వివేకశూన్యుడా? | vvvp99 | best telugu christian messages | telugu bible study |
2 180 просмотров · 4 недели назад
SSD MINISTRIES
2,99 тыс. подписчиков
2 180 просмотров · 4 недели назад
SSDMINISTRIES యూట్యూబ్ ఛానెల్ కు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు స్వాగతము. దేవుడు తన సేవకునిగా ఎన్నుకొని, అంత్యదినములలో సత్యస్థాపన కొరకు బలముగా వాడుకుంటున్న దైవజనులు హనోక్ అయ్యగారి ద్వారా జరుగుతున్న దేవుని పరిచర్య కార్యక్రమాలు ఈ ఛానెల్ ద్వారా అందింపబడుతున్నాయి.
ఈ పరిచర్యలను గుర్చి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి.
ఈ ఛానెల్ ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదింపబడితే అనేకులకు ఈ చానెల్ ని షేర్ చేసి పరిచయం చేయండి. ఇంకా మీరు ఈ ఛానెల్ ని subscribe చేసుకోకపోతే వెంటనే subscribe చేసుకొని, పక్కనే వున్న bell 🔔 ఐకాన్ ను activate చేసుకొని all లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మా చానెల్ లో యే వీడియో వచ్చినా మీరు నోటిఫికేషన్ ద్వారా అందరి కన్నా ముందుగానే చూడగలుగుతారు.
దైవకుమారులు సిరీస్👇👇👇
• దైవకుమారులు
త్రిత్వము సిరీస్ 👇👇👇
• త్రిత్వము
జన్మపాపము పై డిబేట్ 👇👇👇
• Janma papamu debate | pastor hanok vs past...
జన్మపాపము సిరీస్👇👇👇 • జన్మ పాపము series
ssdministries channel లొ ప్రసారమయ్యె కార్యక్రమాలు
-- "వాక్య జ్వాల" ప్రతి సోమవారం.
వక్త. సహో.ఎస్తేరు గారు
-- "మర్మదార" ప్రతి బుధవారం.
వక్త. దైవజనులు హనోక్ గారు
-- "విశ్వ విజ్ఞాన వేదపాఠాలు" ప్రతి శుక్రవారం.
వక్త. దైవజనులు హనోక్ గారు
-- దుర్భోదల ఖండన.
-- పాటలు.
-- సువార్త గళం కార్యక్రమాలు.
-- ప్రార్ధనా కార్యక్రమాలు.
-- రక్షణ సాక్షాలు.
#trinity #inspiration #spiritualwarefare #dailydevotional #prayer #dailybibleverse #inspirational_messages
#teluguchristianmessages #telugujesusmessages #eveningprayer #bestteluguchristianmessages #ssdministries #pastor_p_hanok #teluguchristianmessages #holyspirit #prayer #morningmessage #bible #morningprayer #biblestudy #bibleverse #jesusmessagestelugu #christian #jesusmessagestelugu #pdsundararaomessages #trinity
#eveningprayer #biblequestions