Перейти к содержимому

ద‌మ్ముంటే పులివెందుల నిల‌బెట్టుకో బిటెక్ ర‌వి స‌వాల్ Btech Ravi Shocking Comments on Jagan | TDP

R24 Telugu

0:00 / 0:00

ద‌మ్ముంటే పులివెందుల నిల‌బెట్టుకో బిటెక్ ర‌వి స‌వాల్ Btech Ravi Shocking Comments on Jagan | TDP

23 955 просмотров · 6 дней назад
R24 Telugu
240 тыс. подписчиков
23 955 просмотров · 6 дней назад
ద‌మ్ముంటే పులివెందుల నిల‌బెట్టుకో బిటెక్ ర‌వి స‌వాల్ ,జ‌గ‌న్ స్వీక‌రిస్తారా?Btech Ravi Shocking Comments on Jagan | TDP #btechravi #ysjagan #pulivendhula #ministernaralokesh #localbodyelections #tdp #ycp #apnews #appolitics #andhrapradesh #andhrapradeshnews #andhrapolitics #andhrapradeshupdates పులివెందుల గడ్డపై పొలిటికల్ హీట్! "దమ్ముంటే పులివెందుల నిలబెట్టుకో" అంటూ జగన్ మోహన్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ విసిరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీటెక్ రవి చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి? జగన్ దీనికి ఎలా స్పందిస్తారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. High political drama in Pulivendula! TDP leader Btech Ravi has thrown a bold challenge at YS Jagan Mohan Reddy, daring him to win back his stronghold. As local body elections approach, these shocking comments have sparked a massive debate in Andhra Pradesh politics. Watch this video for an in-depth analysis of the current political situation and the rivalry between TDP and YCP. Key Topics Covered: Btech Ravi's open challenge to YS Jagan Mohan Reddy. The political significance of Pulivendula in the upcoming local body elections. TDP's strategy to capture the YCP stronghold. Public and political reaction to Btech Ravi's shocking comments. The current political climate in Andhra Pradesh న‌మ‌స్తే...నేను ర‌మా మండ‌వ‌..సుధీర్ఘ‌కాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసిన అనుభ‌వం...ఏ అంశం మీదైనా..నిర్మోహ‌మాటంగా మాట్లాడే తెగువ‌..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయ‌డానికి నన్ను ప్రోత్స‌హించాయి. దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేష‌ణ‌ల‌ను స్వ‌తంత్ర‌భావాల‌తో వ్య‌క్తీక‌రించ‌డ‌మే ఈ ఛాన‌ల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను స‌బ్ స్క్రైబ్ చేసి ప్రోత్స‌హించండి.. #andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu