Перейти к содержимому

22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కొత్త మార్గదర్శకాలు|22A Prohibited Lands Registration Process telugu

Ap schemes

0:00 / 0:00

22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కొత్త మార్గదర్శకాలు|22A Prohibited Lands Registration Process telugu

9 070 просмотров · 2 мес. назад
Ap schemes
330 тыс. подписчиков
9 070 просмотров · 2 мес. назад
#apschemes#apschemes2026#newpensions#apfreeschemes 📌Telegram channel జాయిన్ అవ్వండి మా గ్రూప్ లో https://t.me/unqupdate 22A Lands తాజా మార్పులు మరియు మార్గదర్శకాలు|22A Prohibited Lands Registration Process telugu| #22aprohibitedlands #22aprohibitedlands2026 #22aprohibitedlandslatestnews #22aprohibitedlandsregistration #22aprohibitedlandsregistrationprocesstelugu తాజా మార్పులు మరియు మార్గదర్శకాలు పొరపాటున లేదా అక్రమంగా 22ఏ జాబితాలో చేరిన 5 రకాల భూములను తొలగించారు.పట్టా భూములు ఏ పరిస్థితుల్లోనూ 22ఏ లో ఉండకూడదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది.భూమిని 22ఏ లో చేర్చే ముందు యజమానికి తప్పనిసరిగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి.మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తి పలికి, కేవలం సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులకే భూముల చేర్పు, తొలగింపు అధికారాలు పరిమితం చేశారు."మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులు, పేదల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ అర్హులకు 1బి అడంగల్ ప్రతులు అందజేస్తున్నారు. తొలగించిన 5 రకాల భూములుప్రభుత్వం 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించిన ముఖ్యమైన భూముల వివరాలు: ప్రైవేట్ పట్టా భూములు: పొరపాటున లేదా తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన సాధారణ ప్రైవేట్ పట్టా భూములు. సైనిక ఉద్యోగుల భూములు: దేశం కోసం పనిచేసిన సైనిక కుటుంబాలకు/ఉద్యోగులకు కేటాయించిన భూములు. స్వాతంత్ర్య సమరయోధుల భూములు: స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. రాజకీయ బాధితుల భూములు: రాజకీయంగా నష్టపోయిన బాధితులకు కేటాయించిన భూములు. ఏపీఎస్‌ఎఫ్‌సీ (APSFC) పరిధిలోని భూములు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తాలూకు క్లియరెన్స్ లభించిన వివిధ భూములు prohibited lands ap in telugu, prohibited lands in telugu, prohibited lands meaning in telugu, 22 a lands issue in telugu, prohibited land registration, 22a prohibited list in telugu, land registration telugu, prohibited land in telugu, land registration process telugu, 22a prohibited lands telangana, 22a prohibited lands, prohibited list land case telugu, ap 22a prohibited lands, land registration telangana in telugu, prohibited lands list in telangana, prohibited property registration, property registration in telugu,