Jivvumani Kondagaali Remix Song | జివ్వుమని కొండగాలి | Chiranjeevi & Radha Melody Song
Januram Studio
0:00 / 0:00
Jivvumani Kondagaali Remix Song | జివ్వుమని కొండగాలి | Chiranjeevi & Radha Melody Song
7 506 просмотров · 12 дней назад
Januram Studio
1,21 тыс. подписчиков
7 506 просмотров · 12 дней назад
Title : Jivvumani kondagali
Movie: Lankeswarudu
Singers: Mano (Nagur babu) గారు, S. Janaki గారు
Lyricist: Dasari Narayana Rao గారు
Composer: Raj- Koti గారు
Director: Dasari Narayana Rao గారు
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమగీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది ,
తియ్యని కానుక దొరికిందిలే
నీవేనా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది
ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసే అన్ని వీడియోలు కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడినవి. ఇందులో ఉపయోగించిన పాటలు, మ్యూజిక్, వీడియో క్లిప్స్‌కు సంబంధించిన అన్ని హక్కులు వారి అసలు యజమానులకే చెందుతాయి. మేము ఈ కంటెంట్‌పై ఎటువంటి హక్కులను స్వంతం చేసుకోము.
ఏదైనా కాపీరైట్ సమస్యలు ఉంటే, దయచేసి మాతో సంప్రదించండి. మీ అభ్యర్థన మేరకు సంబంధిత కంటెంట్‌ను వెంటనే తొలగిస్తాము.