ఆకాశవాణి ఆదిలాబాద్ ఆవరణలో గంగిరెద్దు ఆట
Akashvani Adilabad 100.2 FM
0:00 / 0:00
ఆకాశవాణి ఆదిలాబాద్ ఆవరణలో గంగిరెద్దు ఆట
306 820 просмотров · 6 лет назад
Akashvani Adilabad 100.2 FM
21,8 тыс. подписчиков
306 820 просмотров · 6 лет назад
రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం, సనుగుల గ్రామానికి చెందిన నర్రావుల కొమురయ్య బృందం ఆకాశవాణిలో బజా పాటలను రికార్డు చేయ్యడానికి వచ్చిన సందర్భంగా వారు ఆకాశవాణి ఆవరణలో #గంగిరెద్దు ఆటను ప్రదర్శించి అందరిని రంజింపజేశారు.
ఆటను ఆకాశవాణి ఆదిలాబాద్ ముఖ్య కార్యక్రమ నిర్వహణాధికారి సుమనస్పతి రెడ్డి, సిబ్బంది తిలకించారు