Перейти к содержимому

జయ గురు దత్త 🙏 | శ్రీ గురు దత్తాత్రేయ మంగళహారతి | Om Mangalam | Dattatreya Mangalam| దత్త్ జయేందర్

Harika vibes 143

0:00 / 0:00

జయ గురు దత్త 🙏 | శ్రీ గురు దత్తాత్రేయ మంగళహారతి | Om Mangalam | Dattatreya Mangalam| దత్త్ జయేందర్

6 192 просмотра · 11 дней назад
Harika vibes 143
157 подписчиков
6 192 просмотра · 11 дней назад
జయ గురు దత్త 🙏🕉️ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి దివ్య మహిమను, అద్వైత తత్వాన్ని, అవధూత జ్ఞానాన్ని, 24 గురువుల ప్రకృతి జ్ఞానాన్ని స్మరిస్తూ రూపొందించిన “శ్రీ గురు దత్తాత్రేయ మంగళహారతి”. ఈ మంగళహారతిలో గురుదత్తాత్రేయ స్వామివారి త్రిమూర్తి స్వరూపం, అవధూత తత్వం, గురుచరిత్ర, అనఘాదేవి మహిమ, భక్తులపై గురుదేవుని కరుణ వంటి ఆధ్యాత్మిక భావాలను అందంగా ప్రతిబింబించాం. 🙏 జయ గురు దత్త 🕉️ ఓం మంగళం… ఓంకార మంగళం… 🌺 శ్రీ గురుదత్తాత్రేయ స్వామికి దివ్య శుభ మంగళం ✍️ రచన: శ్రీ & శ్రీమతి పురం వెంకట శ్రీమణి ప్రదీప్ కుమార్ 🎵 సంగీతం / సృజనాత్మక సమన్వయం: దత్త్ జయేందర్ 🎨 Digital Creative & Video Presentation: Max Ysn Digital Creatives Mobile:-9441766129 ఈ మంగళహారతి ప్రతి దత్త భక్తుని హృదయంలో భక్తి, జ్ఞానం, ప్రశాంతత మరియు గురుకృపను నింపాలని కోరుకుంటున్నాము. 🙏 జయ గురు దత్త 🙏 శ్రీ గురుదేవ దత్త 🕉️ "(వీడియోస్ తయారు చేయాలన్న మ్యూజిక్ సెట్టింగ్ కావాలి అన్న ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు, అలాగే వెబ్సైట్లు యాప్స్ ఈ కామర్స్ కూడా ") #Dattatreya #GuruDattatreya #DattatreyaMangalHarathi #JayaGuruDatta #OmMangalam #GuruDevDatta #Datta #DattatreyaSwamy #AnaghaDevi #Avadhuta #GuruCharitra #TeluguDevotional #TeluguDevotionalSongs #DevotionalSongs #DattaJayendar #MaxYsnDigitalCreatives #Bhakti #Spiritual #TeluguBhakti