Epstein Files: ఇంటి నిండా అమ్మాయిల ఫోటోలు, వేలాది వీడియోలు... ఎవరీ ఎప్‌స్టీన్, ఆ ఫైల్స్‌లో ఏముంది?
BBC News Telugu
0:00 / 0:00
Epstein Files: ఇంటి నిండా అమ్మాయిల ఫోటోలు, వేలాది వీడియోలు... ఎవరీ ఎప్‌స్టీన్, ఆ ఫైల్స్‌లో ఏముంది?
192 620 просмотров · 7 мес. назад
BBC News Telugu
2,15 млн подписчиков
192 620 просмотров · 7 мес. назад
జెఫ్రీ ఎప్‌స్టీన్... ఇప్పుడీ పేరు చాలా చోట్ల వినిపిస్తోంది? డోనల్డ్ ట్రంప్ నుంచి చాలా మంది ప్రముఖుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటపడ్డాయి. భారత్‌లో కూడా ఈ ఫైల్స్‌పై చర్చ వెలుగులోకి వచ్చాక ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలు ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్. ఆ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఏముంది? ఇందులో ఎవరి పేర్లు బయటకొచ్చాయి?
#JeffreyEpstein #EpsteinFiles #NewYork
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu