👶 9 నెలల బాబుకి ఇంట్లోనే ఉగ్గు పౌడర్ తయారీ ❤️ | Healthy Homemade Baby Food 🥣✨
Homely MOM Life
0:00 / 0:00
👶 9 నెలల బాబుకి ఇంట్లోనే ఉగ్గు పౌడర్ తయారీ ❤️ | Healthy Homemade Baby Food 🥣✨
324 просмотра · 1 месяц назад
Homely MOM Life
32 подписчика
324 просмотра · 1 месяц назад
👶🏻 9 నెలల బేబీ కోసం ఉగ్గు పౌడర్ తయారీ 🥣💛
9 నెలల బేబీకి ఇంట్లోనే సింపుల్‌గా, ఆరోగ్యకరమైన ఉగ్గు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🥰
🌾 కావాల్సిన పదార్థాలు:
• బియ్యం
• మినప పప్పు
• పెసర పప్పు
• కందిపప్పు
• బాదం
• పిస్తా
• జీడిపప్పు
అన్ని పదార్థాలను శుభ్రంగా తీసుకుని, విడివిడిగా వేయించి, చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని కలిపితే బేబీ ఉగ్గు పౌడర్ రెడీ. ❤️
👶🏻 మీ బేబీ వయసుకు తగిన ఆహారం గురించి తప్పకుండా మీ పిల్లల డాక్టర్ సలహా తీసుకోండి.
వీడియో నచ్చితే Like 👍 Share 🤗 Subscribe ❤️ చేయండి.
#BabyUggu #9MonthsBaby #BabyFood #UgguPowder #HomemadeBabyFood #BabyFoodRecipe #TeluguRecipes #HomelyMOMLife