Перейти к содержимому

Easy Sleeves Cutting for Beginners in Telugu | హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయండి

Stitch with Syda

0:00 / 0:00

Easy Sleeves Cutting for Beginners in Telugu | హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేయండి

18 просмотров · 5 дн. назад
Stitch with Syda
23 подписчика
18 просмотров · 5 дн. назад
బ్లౌజ్ లేదా డ్రెస్ హ్యాండ్స్ (Sleeves) ముడతలు రాకుండా, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సులభంగా వివరించడం జరిగింది. In this video, learn the easiest and most accurate method of Blouse Sleeves Paper Cutting in Telugu. This tutorial is perfect for tailoring beginners who want to get accurate armhole curve and sleeve measurements without any wrinkles. 📌 ఈ వీడియోలో మీరు నేర్చుకునే విషయాలు (Topics Covered): • హ్యాండ్ లెంత్ మరియు లూజ్ కొలతలు ఎలా తీసుకోవాలి (Sleeve length & loose measurements) • పర్ఫెక్ట్ చంక రౌండ్ షేప్ (Armhole depth curve) తీసే పద్ధతి • ఫ్రంట్ లోతు (Front armhole cutting) ఎలా తీయాలి • చంక భాగంలో ముడతలు రాకుండా ఉండే టిప్స్ Don't forget to Like, Share, and Subscribe for more tailoring tips and cutting tutorials in Telugu! #SleevesPaperCutting #BlouseHandCuttingTelugu #TailoringInTelugu #BlouseCutting #SewingTips