Перейти к содержимому

ఏది బంధం? ఏది శాశ్వతం

Ramesh Valluri

0:00 / 0:00

ఏది బంధం? ఏది శాశ్వతం

336 просмотров · 9 дн. назад
Ramesh Valluri
23 подписчика
336 просмотров · 9 дн. назад
అంకితం 🙏 ఈ గీతం తమ ఆత్మీయులను కోల్పోయి, వారి మధురస్మృతులను గుండెల్లో పదిలపరచుకొని, ఎడబాటు వేదనతో జీవిస్తున్న ప్రతి హృదయానికీ అంకితం. కాలం మనుషులను దూరం చేయగలదేమో గానీ, వారి ప్రేమను, అనుబంధాలను, జ్ఞాపకాలను చెరిపివేయలేదు. దేహానికి మరణమున్నా, మమతకు మరణం లేదు. రచన : రమేష్ వల్లూరి Dedicated to all who have lost their loved ones but continue to cherish their love and memories. Life may end, but love and memories live forever. Written by Ramesh Valluri