కొబ్బరి పీచు ఇండస్ట్రీ.. 20 ఏండ్లుగా నడుపుతున్నం | Coco Peat & Coir Industry
తెలుగు రైతుబడి
0:00 / 0:00
కొబ్బరి పీచు ఇండస్ట్రీ.. 20 ఏండ్లుగా నడుపుతున్నం | Coco Peat & Coir Industry
826 301 просмотр · 4 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
826 301 просмотр · 4 г. назад
చెత్తలో పారబోసే కొబ్బరి డొక్కల నుంచి కోకోపీట్, కొబ్బరి తాళ్లు, కొబ్బరి పీచును తీసే పరిశ్రమ గురించి ఈ వీడియోలో దాని నిర్వాహకులు అంబటి మణికంఠ గారు వివరించారు. పూర్వ తూర్పు గోదావరి ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం మాచవరంలో మణికంఠ గారు గంగా కాయిర్ ఇండస్ట్రీ 20 సంవత్సరాలుగా నడుపుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కొబ్బరి పీచు ఇండస్ట్రీ.. 20 ఏండ్లుగా నడుపుతున్నం | Coco Peat & Coir Industry
#RythuBadi #రైతుబడి #CocoIndustry