Yamunatheeram Song Telugu Lyrics | Anand Movie | Raja, Kamalinee | Sekhar Kammula |KM Radha Krishnan
Maa Paata Mee Nota
0:00 / 0:00
Yamunatheeram Song Telugu Lyrics | Anand Movie | Raja, Kamalinee | Sekhar Kammula |KM Radha Krishnan
301 364 просмотра · 2 месяца назад
Maa Paata Mee Nota
5,25 млн подписчиков
301 364 просмотра · 2 месяца назад
Listen & Enjoy #Yamunatheeram Song with Telugu Lyrics from the Telugu Movie #Anand on Maa Paata Mee Nota.
#Raja #KamalineeMukherjee #Hariharan #KSChithra #KMRadhaKrishnan #SekharKammula
Song Details:-
Song Name: Yamunatheeram
Singers: Hariharan, K.S. Chithra
Lyrics: Veturi Sundararama Murthy
Music Director: K. M. Radha Krishnan
Movie Details:-
Movie Name: Anand
Producer: Sekhar Kammula
Director: Sekhar Kammula
Cast: Raja, Kamalinee Mukherjee
Music Label: Aditya Music
#TeluguSongs #EvergreenSongs #TeluguMelodySongs #TollywoodSongs #SongsTelugu #SongsLyrics #MaaPaataMeeNota
Yamunatheeram Song Telugu Lyrics:-
యమునా తీరం సంధ్య రాగం
యమునా తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పుదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో…
యమునా తీరం సంధ్య రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పుదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో…
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా… పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా…
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంగా తనదైన మరిచేదే ప్రేమ
మరువకుమా… ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథ ….
మరువకుమా… ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కథ ….
యమునా తీరం సంధ్య రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిటూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా… ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథ
మరువకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కథ
యమునా తీరం సంధ్య రాగం
యమునా తీరం సంధ్య రాగం
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd